Add Zee Business As A Preferred Source
App

Zee గ్రూప్ కీలక నిర్ణయం: రూ.2237 కోట్లు ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ ద్వారా ప్రమోటర్ల పెట్టుబడి… షేర్‌హోల్డర్లు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి..?

JP Morgan Advice: ZEE ప్రమోటర్ గ్రూప్ కంపెనీలో రూ. 2,237 కోట్ల పెట్టుబడి చేయనుంది. ఇది కంపెనీ చరిత్రలో ఒక భారీ పరిణామంగా పేర్కొంటున్నారు. ఈ చర్య ద్వారా కంపెనీ ప్రిఫరెన్షియల్ బేసిస్ (Preferential Basis) పై కన్వర్టిబుల్ వారంట్ల (Convertible Warrants) రూపంలో  కంపెనీలో ఈ పెట్టుబడి పెట్టనుంది.
Zee గ్రూప్ కీలక నిర్ణయం: రూ.2237 కోట్లు ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ ద్వారా ప్రమోటర్ల పెట్టుబడి… షేర్‌హోల్డర్లు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి..?
Image Credit: Zee Entertainment Limited

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.