Diwali Bank Holiday: సాధారణంగా అన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం బ్యాంకులకు సెలవులు వస్తాయి. అక్టోబర్ నెలలో కేవలం 15 రోజులే బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఇదిలా ఉండగా అక్టోబర్ 31వ తేదీ దీపావళి సందర్భంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న పబ్లిక్, ప్రైవేటు రంగ బ్యాంకులకు సెలవు రానుంది. కానీ, హైదరాబాద్‌లో ఎప్పుడు బంద్ ఉంటుందో తెలుసుకుందాం.
Ola S1 Pro Vs Bajaj Chetak: ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన ఈ - బైక్స్‌ను చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్‌తో ఓలా, బజాజ్ తెగ పోటీ పడుతున్నాయి. అయితే ఈ రెండు కంపెనీల స్కూటర్స్‌కి తమదైన ప్రత్యేకలు ఉన్నాయి.
Jio Free 12 OTT Plan: జియో మరో బంపర్ ప్లాన్ కస్టమర్ల కోసం తీసుకువచ్చింది. ఇది ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ రెండూ సేవలను అందిస్తుంది. పెరిగిన టెలికాం ధరలతో చాలామంది జియో కస్టమర్లు ప్రభుత్వ రంగ కంపెనీ అయిన బీఎస్ఎన్ఎల్కు మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆకర్షణీయమైన ప్లాన్లకు ముందుకు తీసుకువస్తుంది. కేవలం రూ.175 రీఛార్జీ ప్లాన్‌తో 12 ఓటీటీలు ఉచింగా పొందవచ్చు.
Story Of Success Nirma Company Karsanbhai Patel Lifestory: వాషింగ్ పౌడర్ నిర్మా అనే వాణిజ్య ప్రకటన నాటి తరాన్ని.. నేటి తరానికి బాగా గుర్తుండేది. ప్రస్తుతం అనేక సబ్బు కంపెనీలు వచ్చినా నిర్మా ప్రత్యేకత దానిదే. వేల కోట్ల కంపెనీగా నిర్మా కంపెనీ ఎదిగిన కథ మాత్రం చాలా ఆదర్శవంతం. ఇంటింటికి సబ్బులు అమ్ముతూ కర్సాన్ భాయ్ ఇప్పుడు ప్రముఖ కంపెనీగా తీర్చిదిద్దారు. ఈ కంపెనీ సక్సెస్ స్టోరీ ఇదే.
Petrol Pump Frauds: పెట్రోల్ బంక్‌లోకి వెళ్లి బండి ఆపగానే.. పెట్రోల్ వేసే ముందు సార్ జీరో ఉంది చెక్ చేసుకోండి.. అని ఇంధన రీఫిల్లింగ్ మెషిన్ ఆపరేటర్ చెప్పడం కామన్. మనం జీరో చెక్ చేసుకుని పెట్రోల్ వేయించుకుని అంతా పర్ఫెక్ట్గా ఉందని అనుకుంటాం. అయితే జీరో ఉన్నా.. జంప్ ట్రిక్‌తో చాలా పెట్రోల్ బంక్ మోసాలు చాలానే వెలుగులోకి వచ్చాయి.
Mukesh Ambanis Car Driver Salary And Allowances Here: లక్షల కోట్లకు అధిపతి అయిన పారాశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి సంబంధించిన విషయాలు అందరికీ ఆసక్తికరం. అతడి వ్యక్తిగత సిబ్బందికి సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అంబానీ ఇంటి డ్రైవర్, వ్యక్తిగత సిబ్బంది జీతం ఎలా ఎంత, డ్రైవర్‌గా ఎలా కావాలో తెలుసుకుందాం.
EPFO Life Certificate: ఈపీఎఫ్ఓ తమ ఖాతాదారులకు భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై ఎక్కడకు వెళ్లకుండా ఇంట్లో కూర్చొని పనులు పూర్తి చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) తమ ఖాతాదారుల సౌకర్యార్థం ఈ వెసులుబాటును కల్పిస్తోంది. ప్రతి ఏడాది లైఫ్ సర్టిఫికేట్ పీఎఫ్ ఖాతాదారులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని సులభతరంగా మార్చారు.
Renault Most Powerful Electric Motorcycle: రెనాల్ట్ (Renault) నుంచి మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్ లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మోటర్ సైకిల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
EPFO Balance Enquiry: ప్రతినెలా మన జీతంలో కొంత మేర డబ్బులు పీఎఫ్ ఖాతాలో జమా అవుతాయి. అయితే ఇలా జమా అయిన డబ్బును మనం ఎలా తెలుసుకోవాలి. ఇప్పటి వరకు ఎంత డబ్బు మీ ఖాతాలో జమా అయింది ఎలా తెలుసుకుంటారు. ఉద్యోగుల సౌకర్యార్ధం ఈపీఎఫ్ఓ కొన్ని విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒక్క మిస్ట్ కాల్ ఇస్తే చాలు ఇంట్లో కూర్చొని 2 నిమిషాల్లో పీఎఫ్ బ్యాలన్స్ చెక్ చేసుకోవచ్చు.
ATM Cash Withdraw Rules: ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం డబ్బు లావాదేవీలు ఆన్లైన్ చెల్లింపులు చేపడుతున్నారు. చిన్న బడ్డికొట్టు నుంచి అతి పెద్ద మాల్స్ కూడా ఆన్లైన్ పేమెంట్స్‌ను వినియోగిస్తున్నారు. దీందో డబ్బు వాడకం కూడా తగ్గిపోయింది. అయితే, అప్పుడప్పుడు డబ్బు ఏటీఎం నుంచి విత్‌డ్రా చేస్తాం. ఆధార్ కార్డుతో ఎటీఎంతో పనిలేకుండా డబ్బు ఎలా విత్‌డ్రా చేయాలో తెలుసా?
Railway News: రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు మళ్లీ ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ ఉద్యోగం పొడిగింపు రెండేళ్లపాటు ఉంటుంది. అన్ని రైల్వే జోన్ల జనరల్ మేనేజర్ లు, రిటైర్డ్ అయిన ఉద్యోగులను వారి మెడికల్ ఫిట్నెస్, గత ఐదేళ్లలో చేసిన పని ఆధారంగా రిక్రూట్ మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
NMMSS Online Last Date: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బడి పిల్లల డ్రాపౌట్స్ తగ్గించడానికి ప్రతినెల 12 వేల రూపాయలు అందించేలా స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్ 31వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
PAN Card: మనదేశంలో ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉండటం చట్టవిరుద్ధం. దీనికి భారీ జరిమానా తప్పదు. మీ వద్ద రెండు పాన్ కార్డులు ఉన్నట్లయితే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Money: ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే, కొన్ని లావాదేవీలకు నగదు అవసరం. దాని కోసం మనందరం ATM నుండి డబ్బు తీసుకుంటాము. కానీ ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేటప్పుడు ఒక్కోసారి చిరిగిన నోటు వస్తుంది. దుకాణదారుడు, కూరగాయలు వ్యాపారులు, ఇతర వ్యాపారులు చిరిగిన నోటును స్వీకరించడానికి నిరాకరిస్తారు. కాబట్టి చిరిగిన నోట్లను ఏమి చేయాలనే ప్రశ్న మనలో వస్తుంది. అయితే ఈ విషయాన్ని స్వయంగా ఆర్బీఐ వెల్లడించింది. చెరిగిన నోటు విషయంలో RBI నియమం ఏమిటో తెలుసుకుందాం.
Business Ideas: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న ముద్ర రుణాల ద్వారా నిరుద్యోగ యువతి యువకులు ఎంతోమంది తమ సొంత కాళ్ల పైన నిలబడి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అలాగే మరికొంతమంది తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. ముద్రా రుణాలు బయట లభించే ఇతర ప్రైవేటు రుణాలతో పోల్చి చూసినట్లయితే చాలా తక్కువ వడ్డీతోనూ సులభ వాయిదాలలో చెల్లించే అవకాశంతో ఉంటున్నాయి. ముద్ర రుణాలను తీసుకునేందుకు అటు నిరుద్యోగ యువతీ యువకులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.
Post Office Bumper Scheme: ఎప్పటి నుంచో డబ్బులు పొదువు చేసుకోవడానికి మంచి పథకం కోసం ఎదురు చూస్తున్నారా? ఈ రోజు పోస్టాఫీస్‌కి సంబంధించిన అద్భుతమైన ఫథకాన్ని పరిచయం చేయబోతున్నాం. ఈ పథకం ద్వారా డబ్బులను సేఫ్‌గా పొదుపు చేసుకోవచ్చు. అంతేకాకుండా భారీ మొత్తంలో లాభాలు కూడా పొందవచ్చు.
Epfo New Scheme 2024 Good News: కేంద్ర ప్రభుత్వం EPFO సభ్యులందరికీ గుడ్ న్యూస్ తెలిపింది. ఈపీఎఫ్ఓ మెంబర్స్ అందరికీ బీమా ప్రయోజనాలను పెంచుతున్నట్లు ప్రభుత్వ కీలక ప్రకటన చేసింది. ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం కింద ఉద్యోగుల జీవిత బీమా రక్షణను రూ.7 లక్షల వరకు అందించబోతున్నట్లు తెలిపింది.
Post Office Super Scheme: పోస్ట్ ఆఫీస్ అద్భుతమైన పథకాలను అందిస్తుంది. ఇందులో పెట్టుబడి పెడితే ఆకర్షణీయమైన రాబడి పొందవచ్చు. మీరు కూడా కొంత డబ్బును డిపాజిట్ చేసి తద్వారా ప్రతినెలా కొంత రాబడిని వడ్డీ రూపంలో పొందాలనుకుంటున్నారా?. అయితే, పోస్ట్ ఆఫీస్ రూ.20,500 పై ఓ లుక్ వేయండి. ఈ పథకం వివరాలు తెలుసుకుందాం.
BSNL Affordable Plan: మీరు బీఎస్ఎన్ఎల్ కస్టమర్లా? అయితే, మీకు మైండ్ బ్లోయింగ్ ఆఫర్. ప్రతిరోజూ 2 జీబీ డేటాతో పాటు పరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం పొందుతారు. పెరిగిన టెలికాం ధరలతో జియో, ఎయిర్టెల్ ట్యారిఫ్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. అయితే, బీఎస్ఎన్ఎల్ మాత్రం ఆఫర్లతో అతితక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్స్ అందిస్తోంది.
unemployment benefit: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిరుద్యోగులకు నెలకు రూ. 3500 నిరుద్యోగ భృతి అందిస్తోందా..సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వెనుక ఉన్న నిజా నిజాలేంటి..? కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఇలాంటి పథకం తెచ్చిందా లేదా..తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.