Add Zee Business As A Preferred Source
App

Aamani: ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ టైటిల్ పోస్టర్ లాంచ్..ఆమనికి జాతీయ అవార్డు రావాలన్న మురళీ మోహన్

Dokka Seethamma:  ఉషారాణి మూవీస్ బ్యానర్‌పై మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ టైటిల్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో ఆమని గారి నటనకు జాతీయ అవార్డు రావాలని అందరూ ఆకాంక్షించారు.  
Aamani: ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ టైటిల్ పోస్టర్ లాంచ్..ఆమనికి జాతీయ అవార్డు రావాలన్న మురళీ మోహన్
Image Credit: Aamani new movie (source:FILE)

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.