Add Zee Business As A Preferred Source
App

Tollywood Actress: "నా మొగుడు బోర్..అస్సలు హ్యాపీగా లేను" టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు

Actress Hema Husband: హేమ టాలీవుడ్‌లో ప్రసిద్ధ నటి, అనేక చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. కానీ ఇటీవల హేమ వరుస వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచింది. ఇటీవల హేమ ఒక ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఆమె కొన్ని సీక్రెట్ విశేషాలను చెప్పింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Tollywood Actress: "నా మొగుడు బోర్..అస్సలు హ్యాపీగా లేను" టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
Image Credit: Source: Zee MediaSource: Bureau

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More