Add Zee Business As A Preferred Source
App

Jolly LLB 3 Trailer Talk: అక్షయ్, అర్షద్ వార్సీ ల ‘జాలీ ఎల్ ఎల్ బీ 3’ ట్రైలర్ టాక్..

Jolly LLB 3 Trailer Talk Review: ప్రస్తుతం తెలుగు, హిందీ సహా అన్ని భాషల్లో సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. బాలీవుడ్ లో ఈ సీక్వెల్స్ కు మంచి డిమాండ్ ఉంది. ఈ కోవలో తెరకెక్కిన ‘జాలీ ఎల్ ఎల్ బీ’ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ‘జాలీ ఎల్ ఎల్ బీ 2’ కూడా బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ కోవలో వస్తోన్న మూడో సీక్వెల్ చిత్రం ‘జాలీ ఎల్ ఎల్ బీ 3’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..

Jolly LLB 3 Trailer Talk: అక్షయ్, అర్షద్ వార్సీ ల ‘జాలీ ఎల్ ఎల్ బీ 3’ ట్రైలర్ టాక్..
Image Credit: Jolly LLB 3 Trailer Talk (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More