Add Zee Business As A Preferred Source
App

Akshay Kumar: హౌస్ ఫుల్ 5 తో అక్షయ్ సంచలనం.. బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత..

Akshay Kumar House Full 5 collections: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్షయ్ కుమార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ యేడాది మాత్రం అక్షయ్ కు మంచిగానే కలిసొచ్చింది. ఈ యేడాది ‘స్కై ఫోర్స్’, కేసిరి ఛాప్టర్ 2, తాజాగా హౌస్ ఫుల్ 5 సినిమాలతో వరుసగా హాట్రిక్ హిట్స్ అందుకున్నారు. 
Akshay Kumar: హౌస్ ఫుల్ 5 తో అక్షయ్ సంచలనం.. బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత..
Image Credit: House Full 5 Collections (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.