Add Zee Business As A Preferred Source
App

Kesari Chapter 2 Teaser: అక్షయ్ కుమార్ ‘కేసరి ఛాప్టర్ 2’ టీజర్ టాక్.. జలియన్ వాలా బాగ్ ఉదంతంలో మరో కోణం..

Kesari Chapter 2 Teaser: బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ఈ యేడాది ‘స్కై ఫోర్స్’ మూవీతో మంచి సక్సెస్ అందుకున్న అక్షయ్ కుమార్.. త్వరలో ‘కేసరి ఛాప్టర్ 2’ మూవీతో పలకరించబోతున్నారు. దీనికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు.
Kesari Chapter 2 Teaser: అక్షయ్ కుమార్ ‘కేసరి ఛాప్టర్ 2’ టీజర్ టాక్.. జలియన్ వాలా బాగ్ ఉదంతంలో మరో కోణం..
Image Credit: Kesari Chapter 2 Movie (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.