Add Zee Business As A Preferred Source
App

Allu Arjun: అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా మొదటి గ్లిమ్స్ విడుదల.. ఎవ్వరు చూడని వినని మైథాలజికల్ డ్రామాతో..!

Allu Arjun Trivikram: అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఇప్పటికే ఎన్ని సూపర్ హిట్ సినిమాలు.. చేశారో తెలిసిన విషయమే. వీరిద్దరూ కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ఈ క్రమంలో ఇప్పుడు వీరిద్దరూ తమ నాలుగో సినిమాకి సిద్ధమవుతున్నారు. 
Allu Arjun: అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా మొదటి గ్లిమ్స్ విడుదల.. ఎవ్వరు చూడని వినని మైథాలజికల్ డ్రామాతో..!
Image Credit: Allu Arjun Trivikram (source:FILE)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.