Add Zee Business As A Preferred Source
App

Anaconda is back: తెలుగులో వస్తోన్న హాలీవుడ్ థ్రిల్లర్ ‘అనకొండ రిటర్న్స్ ’.. ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్.. రిలీజ్ డేట్ ప్రకటన..

Anaconda is back: ప్రస్తుతం సినిమాలు భాష సరిహద్దులను చెరిపేసింది. సినిమా బాగుంటే.. భాష ఏదైనా ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంది. ఈ నేపథ్యంలో హాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన ‘అనకొండ’ మూవీకి ఇపుడు సీక్వెల్ రాబోతుంది. తాజాగా ఈ సినిమా ఇంగ్లీష్ సహా తెలుగులో ట్రైలర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది.

 Anaconda is back: తెలుగులో వస్తోన్న హాలీవుడ్ థ్రిల్లర్ ‘అనకొండ రిటర్న్స్ ’.. ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్.. రిలీజ్ డేట్ ప్రకటన..
Image Credit: Anaconda is Back in Telugu (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More