Anasuya Bharadwaj Video: ఏరా ప్యాంట్ తడిచిందా..?.. ఫింగర్ చూపించి మరీ అనసూయ వార్నింగ్.. వీడియో వైరల్..

Anasuya Bhawadwaj holi celebrations: యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇటీవల హోలీసెలబ్రేషన్స్ లలో పాల్గొన్నారు. ఆమెను కొంత మంది ఆకతాయిలు టార్గెట్ గా చేసుకుని వెకిలీ చేష్టలు వేశారు. ఈ వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 17, 2025, 02:45 PM IST
  • ఆకతాయిపై మండిపడిన రంగమ్మత్త..
  • బాత్రూమ్ కు వెళ్లాలని సెటైర్ లు..
Anasuya Bharadwaj Video: ఏరా ప్యాంట్ తడిచిందా..?.. ఫింగర్ చూపించి మరీ అనసూయ వార్నింగ్.. వీడియో వైరల్..

Anasuya Bharadwaj serious on aunty comments: స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ తరచుగా వార్తలలో ఉంటునే ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో రంగమ్మత్తను చాలా మంది ఏదో రకంగా ట్రోల్స్ చేస్తుంటారు. అనసూయ భరద్వాజ్ కు ఇద్దరు పిల్లలు. అయిన కూడా తనను ఎవరు కూడా ఆంటీ అని పిలివొద్దని.. పిలిచిన వాళ్లను ఒకరేంజ్ లో ఆడుకుంటు ఉంటుంది. ఠాగూర్ సినిమాల్లో మెగాస్టార్ చిరు... నాకు నచ్చని ఒకే పదం  క్షమించడం అన్న విధంగా.. అనసూయకు సైతం ఆంటీ అని పిలవడం అస్సలు ఇష్టముండదు.

Add Zee News as a Preferred Source

కానీ ఆమె వీక్ నెస్ ను కొంత మంది నెటిజన్లు ఆడుకుంటు ఉంటారు.  తరచుగా సోషల్ మీడియాలో ఆమెను ఆంటీని పిలుస్తూ.. ట్రోల్స్ చేస్తుంటారు. ఆమెకు చిర్రెత్తుకొచ్చేలా చేస్తారు. ఇప్పటికే ఈ అంశంపై అనేక సార్లు గొడవలు జరిగాయి. తాజాగా.. యాంకర్ అనసూయ హైదరాబాద్ లో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొనింది. ఈ నేపథ్యంలో  చాలా మందిఅభిమానులు సైతం ఆ కార్యక్రమంకు వచ్చారు.   అనసూయతో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. ఇంతలో ఒక ఆకతాయి.. అనసూయను ఆంటీ అంటూ గట్టిగా కేకలు వేశారు.

 

ఇది కాస్త ఆమె చెవిలో పడింది. దీంతో అనసూయ శివాలెత్తిపోయింది. నన్నే ఆంటీ అంటావా అంటూ ఫైర్ అయ్యింది. దమ్ముంటే తన దగ్గరకు రావాలని సవాల్ వేసింది. కానీ ఆకతాయి మాత్రం.. రాకుండా.. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.. అట్లుంటదీ.. చుచ్చు పడిపోయిందా.. బాత్రూమ్ కు వెళ్లు.. అంటూ అనసూయ అతడ్ని ఏకీపారేసింది. నీ ఫెస్ ను మర్చిపోనని మరీ వార్నింగ్  కూడా ఇచ్చింది.

 Read more: Viral Video: ఎండలు బాబోయ్.. ఎండలు.. హ్యాండ్ బోర్ కింద సేదతీరుతున్న కోబ్రా స్నేక్.. వీడియో వైరల్..

ఫింగర్ చూపించి మరీ ఆకతాయికి మాస్ ధమ్కీ ఇచ్చింది.  యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన అనసూయ క్షణం, రంగస్థలం, మీకు మాత్రమే చెప్తా, పుష్ప, విమానం,  రజాకార్‌ చిత్రాలతో మంచి స్టార్ డమ్ సొంతం చేసుకుంది. పవర్ స్టార్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో కొల్లగొట్టినాదిరో పాటతో  అనసూయ అభిమానులను ఫిదా చేసింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News