Add Zee Business As A Preferred Source
App

Anasuya Bharadwaj: ‘చెప్పు తెగుద్ది’..పబ్లిక్‌లో అనసూయ వార్నింగ్ వీడియో వైర‌ల్‌!

Anasuya Bharadwaj Warning: సినీ న‌టి, యాంక‌ర్ అన‌సూయ అప్పుడప్పుడు కొన్ని షోలకు అడెంట్ అవుతూ ఉంది. తరచూ కొన్ని షాపింగ్ మాల్స్‌ ఓపెనింగ్ కు కూడా వెళ్తూనే ఉంది. తాజాగా మార్కాపురంలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి నటి, యాంకర్ అనసూయ వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. అదేంటో చూసేయండి.

Anasuya Bharadwaj: ‘చెప్పు తెగుద్ది’..పబ్లిక్‌లో అనసూయ వార్నింగ్ వీడియో వైర‌ల్‌!
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.