)
Anchor shivajyothi shares her bath room video: యాంకర్ శివజ్యోతి ఇటీవల ఎక్కువగా కాంట్రవర్సీ అంశాలతో వార్తలలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె ఆత్మహత్య యత్నం చేసుకున్నట్లు పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి. దీంతో ఆమె రంగంలోకి దిగి మరీ దీనిపై క్లారిటీ ఇచ్చుకొవాల్సి వచ్చింది. ఈ క్రమంలో మరల సావిత్రక్క ఏకంగా తాను స్నానం చేస్తున్న బాత్రూమ్ వీడియో ఒకటి రీల్ చేసింది.
తీన్మార్ వార్తలలో శివజ్యోతి తెలంగాణ యాసలో ఎంత ఫెమస్ అయ్యిందొ ప్రత్యేకంగా చెప్పుకొవాల్సిన పనిలేదు. ముఖ్యంగా బిగ్ బాస్ 3 హౌస్ లోకి వెళ్లి అక్కడ కొన్ని వారాలపాటు గట్టిగా పోటీనిచ్చింది. ఆ తర్వాత పలు షోస్ లలో కూడా చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా.. శివజ్యోతి ఏకంగా తన భర్త కోసం అంటూ బాత్రూమ్ లో ఆమె స్నానం చేస్తున్న వీడియోను రికార్డు చేసుకుని మరీ రిలీజ్ చేసింది.
దీంతో అది జెడ్ స్పీడ్ లో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో ఈ వీడియోను రతన ఇన్ స్టాలో పోస్ట్ చేయడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తన జీవితంలో ఇంకా రెండు కోరికలు మాత్రమే ఉండేవని.. గంగూలీని పెళ్లి చేసుకొవడం, రెండొది సొంతిల్లు ఉండటం అని రాసుకొచ్చింది. అవి రెండు కూడా నెరవేరాయని రాసుకొచ్చింది.
ఇంకా తన భర్తను ఇంప్రెస్ చేయడమే తనటార్గెట్ అంటూ క్యాప్షన్ మరీ జతచేసి శివజ్యోతి రెడీ అవుతున్న వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. మొగుడ్ని పిల్లల కోసం టెంప్ట్ చేస్తున్నావా.. అన్ని కొంత మంది నెటిజన్లు సెటైరీక్ గా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఈ పనులు అవసరమా.. మరీ ఇంత దిగజారాలా.. అంటూ ఫైర్ అవుతున్నారు.