Add Zee Business As A Preferred Source
App

Akhanda 2 Rights: బాలయ్య కెరీర్ లోనే అఖండమైన ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోన్న ‘అఖండ 2’.. విడుదలకు ముందే రికార్డు..

Akhanda 2 Thandavam movie Rights: బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అఖండ 2’. ఇప్పటికే  ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తైయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు పోయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

 Akhanda 2 Rights: బాలయ్య కెరీర్ లోనే అఖండమైన ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోన్న ‘అఖండ 2’.. విడుదలకు ముందే రికార్డు..
Image Credit: akhanda 2 tandavam (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More