Add Zee Business As A Preferred Source
App

Bigg Boss Promo: బిగ్‌బాస్ హౌస్‌కి తొలి కెప్టెన్ సంజన..కథ దెబ్బకి అడ్డం తిరిగింది..మనీష్, ఇమ్మూ సంగతి ఏంటి?

Bigg Boss 9 Day 5 Promo: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 లో రోజురోజుకు ఆసక్తి భారీగా పెరిగిపోతుంది. ఇప్పటికే రెండు ఇళ్లుగా సెపరేట్ చేసిన నిర్వాహకులు.. ఇరు టీమ్స్ మధ్య ఫుడ్ గురించి విపరీతమైన మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా కెప్టెన్సీ టాస్క్ ను బిగ్‌బాస్ పెట్టారు. అందులో నటి సంజనకు చెందిన టీమ్ మెంబర్ గెలవడంతో ఆమె కెప్టెన్ గా నియమించినట్లు బిగ్‌బాస్ పేర్కొన్నారు. దీంతో సీజన్ 9లో బిగ్‌బాస్ హౌస్ తొలి కెప్టెన్‌గా సంజన నిలిచింది.

Bigg Boss Promo: బిగ్‌బాస్ హౌస్‌కి తొలి కెప్టెన్ సంజన..కథ దెబ్బకి అడ్డం తిరిగింది..మనీష్, ఇమ్మూ సంగతి ఏంటి?
Image Credit: Source: GoogleSource: Bureau

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More