Add Zee Business As A Preferred Source
App

Bigg Boss 9: బిగ్‌బాస్‌లోకి జానీ మాస్టర్ మాజీ అసిస్టెంట్? శ్రష్ఠి వర్మ ఎవరో తెలుసా?

Bigg Boss 9 Telugu Contestants: బిగ్ బాస్ తెలుగు సీజన్-9 అతిత్వరలో ప్రారంభమయ్యేందుకు అంతా రంగం సిద్ధమైంది. ఈసారి రెండు హౌస్ లు, రెండు డోసులు అంటూ హోస్ట్ కింగ్ నాగార్జున అమాంతం అంచనాలను పెంచేశారు. సెలబ్రిటీలతో పాటు కామన్ ఆడియన్స్ నుంచి కొందరిని ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించనున్నారు.
Bigg Boss 9: బిగ్‌బాస్‌లోకి జానీ మాస్టర్ మాజీ అసిస్టెంట్? శ్రష్ఠి వర్మ ఎవరో తెలుసా?
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.