Add Zee Business As A Preferred Source
App

Bigg Boss 9: వాడు నీ వల్లే ఆడట్లేదు..రెచ్చిపోయిన రీతూ.. కల్యాణ్‌ గొంతు పట్టిన డిమాన్‌ రణరంగంగా హౌస్‌..!

Bigg Boss 9 Telugu: బిగ్‌ బాస్‌ సీజన్‌ 9 తెలుగు 78వ రోజు రణరంగంగా మారింది. ప్రస్తుతం హౌస్‌లో కంటెస్టెంట్లు ఇమ్యాన్యూయేల్‌, సంజనా గల్రానీ, డిమాన్‌ పవన్‌, రీతూ చౌదరీ, దివ్య, భరణి, పవన్‌ కల్యాణ్‌, సుమన్‌ శెట్టి, తనుజా రీతూ చౌదరీ ఉన్నారు. 78వ రోజు నామినేషన్‌లో చాలా హాట్‌ హాట్‌గా కొనసాగింది. దీంతో కంటెస్టెంట్లు కొట్టకునే పరిస్థితికి చేరుకుంది.

Bigg Boss 9: వాడు నీ వల్లే ఆడట్లేదు..రెచ్చిపోయిన రీతూ.. కల్యాణ్‌ గొంతు పట్టిన డిమాన్‌ రణరంగంగా హౌస్‌..!
Image Credit: Bigg Boss 9 Telugu:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More