Add Zee Business As A Preferred Source
App

Bigg Boss: బిగ్‌బాస్‌ రియాల్టీ షో ద్వారా హీరో నాగార్జున ఎంత సంపాదిస్తారో తెలుసా?

Bigg Boss Telugu 9 Season Nagarjuna Remuneration: తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ ఇప్పటికీ ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో బుల్లితెరపై ప్రసారం కానున్న తొమ్మిదో సీజన్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ఆరు సీజన్లో గా ఉన్న హోస్ట్ కింగ్ నాగార్జున.. ఇప్పుడు మరొకసారి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.

Bigg Boss: బిగ్‌బాస్‌ రియాల్టీ షో ద్వారా హీరో నాగార్జున ఎంత సంపాదిస్తారో తెలుసా?
Image Credit: Source: GoogleSource: Bureau

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More