Add Zee Business As A Preferred Source
App

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్-9 గ్రాండ్ లాంఛ్ ప్రోమో వచ్చేసింది..ఎవరెవరు ఉన్నారో క్లియర్‌గా తెలిసిపోతుంది!

Bigg Boss Telugu 9 Grand Launch Promo: తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ ఈసారి సీజన్ 9 అలరించేందుకు సిద్ధం అవుతోంది. ఈసారి డబుల్ హౌస్..డబుల్ డోస్ అంటూ కింగ్ నాగార్జున ఆసక్తిని అమాంతం పెంచేశారు. మరికొద్ది గంటల్లో ఈ షో టెలికాస్ట్ కానుంది. అందుకు సంబంధించిన తొలి ప్రోమో ఇప్పుడు బిగ్ బాస్ నిర్వాహకులు విడుదల చేశారు.

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్-9 గ్రాండ్ లాంఛ్ ప్రోమో వచ్చేసింది..ఎవరెవరు ఉన్నారో క్లియర్‌గా తెలిసిపోతుంది!
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More