Add Zee Business As A Preferred Source
App

Bigg Boss: బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..? విన్నర్ గురించి మారిపోయిన లెక్కలు..!

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు దగ్గర్లో ఉంది. ఇంకా మూడు వారాలే సమయం ఉండటంతో.. హౌస్ మేట్స్ మధ్య పోరు ఉత్కంఠగా మారుతోంది. టికెట్ టు ఫినాలే రేస్ రసవత్తరంగా సాగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు..? రన్నర్ ఎవరు..? అన్న విషయంతో పాటు.. గ్రాండ్ ఫినాలేకు అతిధి ఎవరన్న దానిపై పెద్ద డిబేట్ నడుస్తోంది.

Bigg Boss: బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..? విన్నర్ గురించి మారిపోయిన లెక్కలు..!
Image Credit: Bigg Boss Telugu Season 9 Title Winner And Finale Chief Guest Revealed(source-file)

About the Author

Aruna Maharaju

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More