Add Zee Business As A Preferred Source
App

Ari:‘అరి’ సినిమాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసలు..

Kishan Reddy Praises Ari Movie: తెలుగులో ఈ మధ్యకాలంలో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో తెరకెక్కిన చిత్రం ‘అరి’. ఈ సినిమాపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను చూసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసల ఝల్లు  కురిపించారు.

Ari:‘అరి’ సినిమాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసలు..
Image Credit: Kishan Reddy (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More