Add Zee Business As A Preferred Source
App

Chhaava 10th day Box office Collecions:భారత్ పాకిస్థాన్ మ్యాచ్ రోజు కూడా ఆగని ఛావా బాక్సాపీస్ దూకుడు.. పలు రికార్డులు గల్లంతు..

Chhaava 10th day Box office Collecions: ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణం తర్వాత మరాఠ సామ్రాజ్యాధినేతగా పట్టాభిషిక్తుడైన శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఛావా’. విడుదలైన రోజు నుంచి పూటకో రికార్డులను మటాష్ చేస్తోన్న ఈ సినిమా .. 10వ రోజు భారత్, పాకిస్థాన్ కీలక మ్యాచ్ రోజు కూడా బాక్సాఫీస్ దుమ్ము దులిపింది.

Chhaava 10th day Box office Collecions:భారత్ పాకిస్థాన్ మ్యాచ్ రోజు కూడా ఆగని ఛావా బాక్సాపీస్ దూకుడు.. పలు రికార్డులు గల్లంతు..
Image Credit: Chhaava Collections (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More