Add Zee Business As A Preferred Source
App

Chhaava 8th day Box office Collecions:ఎనిమిదో రోజు కూడా ఆగని ఛావా జోరు.. మొత్తం వసూళ్లు ఎంతంటే..

Chhaava Movie 8th day Box office Collecions: విక్కీ కౌశల్  ‘ ఛత్రపతి శంభాజీ మహారాజ్’ పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’. రష్మిక మందన్న ఏసు బాయ్ పాత్రలో.. అక్షయ్ ఖన్నా ఔరంగజేబు గా యాక్ట్ చేసిన చిత్రం ‘ఛావా’. ఫిబ్రవరి 14న  ఛత్రపతి శివాజీ జయంతి కానుకగా విడుదలైన  ఈ మూవీ మొదటి వారం పూర్తి చేసుకొని రెండో వారంలోకి ప్రవేశించింది. అంతేకాదు 8వ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతోంది.

Chhaava 8th day Box office Collecions:ఎనిమిదో రోజు కూడా ఆగని ఛావా  జోరు.. మొత్తం వసూళ్లు ఎంతంటే..
Image Credit: Chhaava Movie (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More