Add Zee Business As A Preferred Source
App

Chhaava Telugu Movie Collections:‘ఛావా’ తెలుగు మూవీ టోటల్ కలెక్షన్స్.. టాలీవుడ్ లో ఎన్ని కోట్ల లాభాలంటే..!

తండ్రి  ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యాధినేతగా పగ్గాలు చేపట్టిన ఛత్రపతి శంభాజీ మహారాజ్ తండ్రి తగ్గ తనయుడిగా రాజ్యపాలన చేసాడు. అంతేకాదు తన  పాలనతో  మొఘలాయి చక్రవర్తి ఔరంగజేబుకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. అంతేకాదు ఆయన్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెఱువులు నీళ్లు తాగించారు.  అలాంటి వీర సింహం కుమారుడైన శంభాజీ జీవిత చరిత్ర భారతీయ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకోవడమే కాదు.. కాసుల వర్షం కురిపించారు. ఈ యేడాది మన దేశంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా ‘ఛావా’ హిందీలో పలు రికార్డులను నెలకొల్పింది.
Chhaava Telugu Movie Collections:‘ఛావా’ తెలుగు మూవీ టోటల్ కలెక్షన్స్.. టాలీవుడ్  లో ఎన్ని కోట్ల లాభాలంటే..!
Image Credit: Chhaava Telugu Collections (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.