Add Zee Business As A Preferred Source
App

Rajinikanth Coolie: సూపర్‌స్టార్ రజినీ 'కూలీ' సందడి షురూ..అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి!

Coolie Ticket Prices: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సరికొత్త చిత్రం 'కూలీ'. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మూవీ రిలీజ్ కు ఇంకో ఐదు రోజులు సమయం ఉండడంతో అడ్వాన్స్ బుకింగ్స్‌ను చిత్రబృందం స్టార్ట్ చేసింది.

Rajinikanth Coolie: సూపర్‌స్టార్ రజినీ 'కూలీ' సందడి షురూ..అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి!
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More