Add Zee Business As A Preferred Source
App

OTT Movies: మెంటలెక్కించే క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న ఈ మూవీ చూశారా..!

Soothravakyam Movie: క్రైమ్ థ్రిల్లర్ మూవీ సూత్రవాక్యం ఓటీటీలో దూసుకుపోతుంది. అదిరిపోయే ట్విస్టులు.. ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా సాగే ఇన్వెస్టిగేషన్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. అతి తక్కువ రోజుల్లోనే 100 మిలియన్ మినిట్స్ వ్యూస్ సాధించింది.

OTT Movies: మెంటలెక్కించే క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న ఈ మూవీ చూశారా..!
Image Credit: OTT Movies Source: Bureau

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

Read More