Add Zee Business As A Preferred Source
App

Demon Slayer: ఆసక్తిరేకిత్తిస్తోన్న ‘డీమన్ స్లేయర్’ తెలుగు ట్రైలర్.. సోషల్ మీడియాలో వైరల్..

Demon Slayer: క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ — “డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా – ఇన్ఫినిటీ క్యాసిల్” చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది.  తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Demon Slayer: ఆసక్తిరేకిత్తిస్తోన్న ‘డీమన్ స్లేయర్’  తెలుగు ట్రైలర్.. సోషల్ మీడియాలో వైరల్..
Image Credit: Demon Slayer (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.