Urvashi Rautela Video: నాకు గుడి కట్టి పూజలు చేయండి..!.. షాకింగ్ కామెంట్స్ చేసిన బాలయ్య భామ.. వీడియో వైరల్..

Uravashi Rautela controversy: డాకు మహారాజ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఇటీవల తరచుగా ఏదో ఒక కాంట్రవర్సీతో ఇటీవల వార్తలలో ఉంటున్నారు.ఈ భామ ఇటీవల తమన్నపై కుళ్లకున్నారని నెట్టింట ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి ఊర్వశి రౌతేలా చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారంగా మారాయి.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 18, 2025, 02:35 PM IST
  • రచ్చగా మారిన బాలయ్య భామ మాటలు..
  • గుడి కట్టాలని చెబుతూ గొప్పలు..
Urvashi Rautela Video: నాకు గుడి కట్టి పూజలు చేయండి..!.. షాకింగ్ కామెంట్స్ చేసిన బాలయ్య భామ.. వీడియో వైరల్..

Urvashi Rautela makes comments about her temple video: బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఇటీవల ఎక్కువగా కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారారని చెప్పుకొవచ్చు. ముఖ్యంగా సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ మూవీలో బాలయ్య సరసన ఊర్వశి రౌతేలా ఐటెం సాంగ్ చేశారు.ఈ పాటలో స్టెప్పులు, రౌతేలాను బాలయ్య పట్టుకొవడం వంటి విధానంను చాలా మంది ట్రోల్స్ చేశారు. అంతేకాకుండా.. ఊర్వశి రౌతేలా ఇటీవల తన వాచ్ చాలా కాస్లీ అని కూడా కాంట్రవర్సీగా మాట్లాడారు.

Add Zee News as a Preferred Source

అంతటితో ఆగకుండా.. ఇటీవల తమన్న కన్న.. ఊర్వశి రౌతేలా డ్యాన్స్ బాగా ఉందని కామెంట్ పెట్టేసరికి దాన్ని స్క్రీన్ షాట్ తీసి మరీ తన ఇన్ స్టాలో పొస్ట్ చేశారు. ఆ తర్వాత డిలీట్ చేశారు. కానీ అప్పటికే అది వైరల్ గా మారింది. ఈ సొంత డబ్బా ఎందుకని.. అయిన తమన్నను చూసి ఊర్వశి రౌతేలా కుళ్లుకుంటున్నారని నెటిజన్లు తెగ ట్రోల్స్ చేశారు.

 

ఈ క్రమంలో మరోసారి ఊర్వశి రౌతేలా కాంట్రవర్సీగా మాట్లారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఉత్తరాఖండ్ లో టెంపుల్ ఉందన్నారు. బద్రినాథ్ కు వెళ్లే వారు నా ఆలయం చూడాలని కోరారు. అదే విధంగా ఢిల్లీ యూనీవర్సీటీలో సైతం.. తన ఫోటో ఉందని మళ్లీ డబ్బా కొట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో తాను.. టాలీవుడ్ లో బాలయ్య బాబు, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సరసన నటించానని, ఐటెం సాంగ్ చేశానని చెప్పారు. అందుకు తనకు సౌత్ లో కూడా అభిమానులు గుడికట్టి పూజలు చేసుకొవాలన్నారు. గుడిలో ఏవిధంగా అయితే విగ్రహాం పెట్టుకుని పూజలుచేస్తారో.. అలాగే తన విగ్రహానికి చేయాలన్నారు.

Read more: Vincy Aloshious: నమ్మించి ఇంత మోసం చేస్తారా..?.. మలయాళ నటి వేధింపుల ఘటనలో మరో ట్విస్ట్.. అసలేం జరిగిందంటే..?

ఈ క్రమంలో నటి వ్యాఖ్యలు ప్రస్తుతందుమారంగా మారాయి. అసలు.. ఏమనుకుంటున్నావ్ అని ఊర్వశి రౌతేలాపై  నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా.. సింగ్ సాబ్ ది గ్రేట్ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఊర్వశి రౌతేలా , డాకు మహారాజ్, వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద తదితర చిత్రాలలో స్పెషల్ సాంగ్ చేసి తనదైన శైలీలో ఫాన్స్ ను సంపాదించుకుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News