Add Zee Business As A Preferred Source
App

Alia Bhatt: విడాకుల బాటలో మరో బాలీవుడ్ స్టార్ కపుల్..రణ్‌బీర్ కపూర్, ఆలియా మధ్య దూరం పెరిగిందా?

Alia Bhatt Kapoor Family Dining: బాలీవుడ్‌లో ఇటీవలే 'డైనింగ్ విత్ కపూర్' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ షోలో కపూర్ కోడలు, రణ్‌బీర్ కపూర్ భార్య అలియా భట్ పాల్గొనలేదు. దీంతో రణ్‌బీర్ కపూర్‌కు అలియా భట్‌కు మధ్య దూరం పెరిగిందనే వార్తలు తెగ ఊపందుకున్నాయి.

Alia Bhatt: విడాకుల బాటలో మరో బాలీవుడ్ స్టార్ కపుల్..రణ్‌బీర్ కపూర్, ఆలియా మధ్య దూరం పెరిగిందా?
Image Credit: Source: Zee Media

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More