Add Zee Business As A Preferred Source
App

Mohan Babu@50Years: మోహన్ బాబు 50 యేళ్ల సినీ ప్రస్థానం.. నవంబర్ 22న నట ప్రపూర్ణకు ఘన సన్మానం..

Mohan Babu@50Years: నట ప్రపూర్ణ.. కలెక్షన్ కింగ్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు రూటే సెపరేటు. నటుడిగా ఆయన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పాత్ర ఏదైనా తనదైన మార్క్ చూపెట్టడం ఆయన స్టైల్. తెలుగు సినీ ఇండస్ట్రీలో 50 యేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయన్ని ఘనంగా సత్కరించనున్నారు.

Mohan Babu@50Years: మోహన్ బాబు 50 యేళ్ల సినీ ప్రస్థానం.. నవంబర్ 22న నట ప్రపూర్ణకు ఘన సన్మానం..
Image Credit: Mohanbabu@50Years (X/Source)Source: Bureau

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More