Add Zee Business As A Preferred Source
App

Ganesh Visarjan: పబ్లిక్‌లో తీన్మార్ డ్యాన్స్ చేసిన హీరోయిన్..డప్పు కొడితే దద్దరిల్లిపోయింది!

Ganesh Visarjan 2025: దేశవ్యాప్తంగా భక్తులతో చతుర్థి నుండి పూజలు అందుకున్న గణనాథులు ఒక్కొక్కరిగా గంగమ్మ ఒడికి చేరుతున్నారు. దేశవ్యాప్తంగా వినాయక చతుర్థి జరుపుకునే విధంగానే, గణేష్ విసర్జనను కూడా అదే వైభవంగా జరుపుకుంటున్నారు. అన్ని వయసుల వారు గణేష్ పూజలో పాల్గొంటారు. వారు ఉత్సాహంగా నృత్యం చేసి గణేష్‌కు వీడ్కోలు పలుకుతారు.

Ganesh Visarjan: పబ్లిక్‌లో తీన్మార్ డ్యాన్స్ చేసిన హీరోయిన్..డప్పు కొడితే దద్దరిల్లిపోయింది!
Image Credit: Source: Zee Telugu

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More