Add Zee Business As A Preferred Source
App

Mahesh Babu Son: ఏయ్ ముందుకు చూడు.. కారు నడుపుతూ మహేష్ బాబు కొడుకు షాకింగ్ వీడియో..

Mahesh Babu Son Viral Video : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఘట్టమనేని.. తాజాగా నెట్టింట్లో వార్తల్లో నిలిచాడు. జూబ్లిహిల్స్‌లో తండ్రి మహేష్ బాబు కొడుకు గౌతమ్.. తాను స్వయంగా కారు నడుపుతూ.. పక్కన అతనితో కొన్ని మాటలు చెప్పిన.. వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేసింది.

Mahesh Babu Son: ఏయ్ ముందుకు చూడు.. కారు నడుపుతూ మహేష్ బాబు కొడుకు షాకింగ్ వీడియో..
Image Credit: Gautham Ghattamaneni Viral Video (source:FILE)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.