Add Zee Business As A Preferred Source
App

Good Bad Ugli Collections: అజిత్ ఖాతాలో మరో మైలు రాయి.. రూ. 200 కోట్ల క్లబ్బులో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ..

Good Bad Ugli Collections: తమిళ స్టార్ హీరో పద్మభూషణ్  అజిత్ కుమార్ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’.  బ్యాడ్ అగ్లీ'. రీసెంట్ గా  విడుదలైన ఈ సినిమా తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
Good Bad Ugli Collections: అజిత్  ఖాతాలో మరో మైలు రాయి.. రూ. 200 కోట్ల క్లబ్బులో  ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ..
Image Credit: Good Bad Ugli Movie Collections (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.