Add Zee Business As A Preferred Source
App

Good Bad Ugli Teaser Response: అజిత్ లేటెస్ట్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తెలుగు టీజర్ కు మంచి రెస్పాన్స్..

Good Bad Ugli Teaser Response: తమిళ స్టార్ హీరో పద్మభూషణ్  అజిత్ కుమార్ కథానాయకుడిగా నటించిన  నటించిన లేటెస్ట్ మూవీకి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. రీసెంట్ గా  ‘పట్టుదల’ మూవీతో పలకరించినా అజిత్.. త్వరలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీతో  పలకరించనున్నారు.  ఈ సినిమా తెలుగు రైట్స్‌ను మైత్రీ మూవీ మేకర్స్ భారీ రేటుకు సొంతం చేసుకుంది.
Good Bad Ugli Teaser Response: అజిత్ లేటెస్ట్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తెలుగు టీజర్ కు మంచి రెస్పాన్స్..
Image Credit: Ajith Kumar - Good Bad Ugli (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.