Add Zee Business As A Preferred Source
App

Hari Hara Veera Mallu Closing Collections: పవన్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ‘హరి హర వీరమల్లు’.. మొత్తంగా ఎన్నికోట్లు నష్టమంటే..

Hari Hara Veera Mallu Closing Collections: పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారి హీరోగా నటించిన చిత్రం  ‘హరి హర వీరమల్లు’. దాదాపు ఐదేళ్లు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం గత నెల 24న విడుదలైంది. ఈ సినిమా కథ బాగున్నా.. కథనం, సాంకేతికంగా పేలవంగా ఉందనే టాక్ వచ్చింది. అది వసూళ్లపై కనిపించింది.
Hari Hara Veera Mallu Closing Collections: పవన్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ‘హరి హర వీరమల్లు’.. మొత్తంగా ఎన్నికోట్లు నష్టమంటే..
Image Credit: Hari Hara Veera Mallu closing Collections (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.