Add Zee Business As A Preferred Source
App

Hero Sriram: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటుడు శ్రీరామ్..

Hero Sriram arrest in Drugs case: తమిళ నటుడు శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్ డ్రగ్స్ కేసులో చెన్నై పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. హీరో శ్రీరామ్ ను డ్రగ్స్ సేవిస్తుండగా చైన్నై పోలీసులు పట్టుకున్నట్టు సమాచారం. ఈ డ్రగ్స్ కేసు విషయమై నుంగంబాగం పోలీసులు విచారణ చేస్తున్నారు. 
Hero Sriram: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటుడు శ్రీరామ్..
Image Credit: Drugs Case (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.