Add Zee Business As A Preferred Source
App

Gaddar Awards Prise Money: గద్దర్ అవార్డు గ్రహీతలకు ఇచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..!

Gaddar Telangana Film Awards Prise Money: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం జరిగి 11 యేళ్లు పూర్తై 12వ యేట అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న తెలుగు సినిమా అవార్డులను ప్రజా గాయకుడు గద్దర్ పేరిట అవార్డులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో గద్దర్ అవార్డు పేరిట ఇచ్చే ప్రైజ్ మనీ విషయం ఎంత అనేది తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. 
Gaddar Awards Prise Money: గద్దర్ అవార్డు గ్రహీతలకు ఇచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..!
Image Credit: Gaddar Telangana Film Awards (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.