Add Zee Business As A Preferred Source
App

Jabardasth Comedian: బాత్రూమ్‌లు కడిగే జబర్దస్త్ నటుడు.. ఇప్పుడు రూ.200 కోట్లకు అధిపతి అయ్యాడు!

Jabardasth Komarakka Assets: నిరంతర కృషి, పట్టుదల ఏ వ్యక్తినైనా మార్చగలవు. అదేవిధంగా, నేడు చాలా మంది హీరోలు తమ సొంత అభిమానులను పెంచుకుంటున్నారు. తమకంటూ ఒక పేరు తెచ్చుకుంటున్నారు. అయితే, వారు ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డారు. అదేవిధంగా, ఓ జబర్దస్త్ నటుడు ఒకప్పుడు బాత్రూమ్స్ శు శుభ్రం చేసేవాడు.. ఇప్పుడు అతను 200 కోట్ల యజమాని..

Jabardasth Comedian: బాత్రూమ్‌లు కడిగే జబర్దస్త్ నటుడు.. ఇప్పుడు రూ.200 కోట్లకు అధిపతి అయ్యాడు!
Image Credit: Source: GoogleSource: Bureau

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More