Add Zee Business As A Preferred Source
App

Jagamerigina Satyam: విడుదలకు సిద్ధమైన జగమెరిగిన సత్యం.. శుభాకాంక్షలు చెప్పిన ఆకాష్ జగన్నాధ్..!

Jagamerigina Satyam Update: ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలకు సిద్ధమైన 'జగమెరిగిన సత్యం' చిత్రానికి ఆకాష్ జగన్నాధ్ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో 1994లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలతో రూపొందినట్లు చిత్రయూనిట్ తెలిపింది.
Jagamerigina Satyam: విడుదలకు సిద్ధమైన జగమెరిగిన సత్యం.. శుభాకాంక్షలు చెప్పిన ఆకాష్ జగన్నాధ్..!
Image Credit: Jagamerigina Satyam Update (source:FILE)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.