Add Zee Business As A Preferred Source
App

Janhvi Kapoor: 'ఫ్లైట్‌కు లేట్‌ అవుతుందేమో'.. జాన్వీ కపూర్‌ ర్యాంప్‌ వాక్‌పై దారుణంగా ట్రోల్స్‌.. వీడియో ఇదే..

Janhvi Kapoor Ramp Walk Video: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఓ అందాల తార. ఈ దేవర హీరోయిన్‌ శనివారం ల్యాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో ర్యాంప్‌ వాక్‌ చేసింది. కానీ ఆమెపై నెటిజెన్లు మాత్రం తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు 
Janhvi Kapoor: 'ఫ్లైట్‌కు లేట్‌ అవుతుందేమో'.. జాన్వీ కపూర్‌ ర్యాంప్‌ వాక్‌పై దారుణంగా ట్రోల్స్‌.. వీడియో ఇదే..
Image Credit: Janhvi Kapoor Ramp Walk Video

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.