Add Zee Business As A Preferred Source
App

War 2: రికార్డు రేటుకు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘వార్ 2’ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్..

War 2 Pre Release Theatrical Business: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన చిత్రం ‘వార్ 2’. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా భారీ ఎత్తున తెరకెక్కించారు. ఆగష్టు 14న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్ లో పూర్తయినట్టు సమాచారం. 
War 2: రికార్డు రేటుకు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘వార్ 2’ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్..
Image Credit: Jr NTR Hrithik War 2 (X/Source)

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.