HBD Ram Charan: సిల్వర్ స్క్రీన్ పై హీరోగా తనదైన శైలిలో దూసుకుపోతున్న రామ్ చరణ్.. మెగా పవర్ స్టార్ రేంజ్ నుంచి గ్లోబల్ స్టార్ రేంజ్ కు ఎదిగారు. ఈ రోజు 40వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు రామ్ చరణ్ కు బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ సహ నటుడు ఎన్టీఆర్.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసాడు. అటు రామ్ చరణ్ కు తండ్రి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా స్పెషల్ విషెస్ తెలియజేసారు.
Wishing my dear brother @AlwaysRamCharan a very Happy Birthday. Stay happy, stay blessed.
— Jr NTR (@tarak9999) March 27, 2025
Happy Birthday
My dear @AlwaysRamCharan !?? Many Many Happy Returns!! ? #Peddi looks very intense and I am sure it will bring out a new dimension of the Actor in you and will be a feast for Cinema lovers and Fans!! Bring it on!!! ?— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2025
అటు బాబాయి జనసేన ఛీప్ ఏపీ డిప్యూటీ సీఎం రామ్ చరణ్ కు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలియజేసారు. వెండి తెరపై కథానాయకుడిగా తనదైన శైలిని ఆవిష్కరిస్తున్న రామ్ చరణ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కు మరిన్ని విజయాలు, ఆనందోత్సాహాలు ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు తన లేఖలో తెలియజేసారు.
రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి
వెండి తెరపై కథానాయకుడిగా తనదైన శైలిని ఆవిష్కరిస్తున్న @AlwaysRamCharan కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రామ్ చరణ్ కు మరిన్ని విజయాలు, ఆనందోత్సాహాలు ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తొలి చిత్రం నుంచీ ప్రతి అడుగులో ప్రేక్షకులను… pic.twitter.com/it3WyoZKRT
— JanaSena Party (@JanaSenaParty) March 27, 2025
Wishing our Dear Global Star @AlwaysRamCharan garu, a Very Happy Birthday ❤️?
May you have a wonderful year ahead filled with blockbusters and happiness.
All the best for #PEDDI ❤️?#HBDRamCharan pic.twitter.com/N1qJiABgk1
— Vijaya Durga Productions (@VijayaDurgaProd) March 27, 2025
అంతేకాదు తొలి చిత్రం ‘చిరుత’ నుంచీ ప్రతి అడుగులో ప్రేక్షకులను మెప్పిస్తూనే... ఎప్పటి కప్పుడు నవ్యరీతిలో పాత్రలను ఎంచుకొంటున్నారు. మరో వైపు రామ్ చరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయనలోని సామాజిక బాధ్యతను తెలియచేస్తున్నాయి. యాక్టింగ్ లో విభిన్న శైలి చూపడం, పెద్దలపట్ల గౌరవ భావన,..అంతకు మించి ఆధ్యాత్మిక చింతన సమాజం పట్ల బాధ్యత... రామ్ చరణ్ ఎదుగుదలకు కచ్చితంగా దోహదం చేస్తాయి. సమున్నత స్థాయిలో రామ్ చరణ్ నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
Wishing our Dear Global Star @AlwaysRamCharan garu, a Very Happy Birthday ❤️?
May you have a wonderful year ahead filled with blockbusters and happiness.
All the best for #PEDDI ❤️?#HBDRamCharan pic.twitter.com/N1qJiABgk1
— Vijaya Durga Productions (@VijayaDurgaProd) March 27, 2025
మరోవైపు రామ్ చరణ్ కు సాయి దుర్గ తేజ్ తో పాటు పలువురు ప్రముఖులు తెలియజేసారు. రామ్ చరణ్ విషయానికొస్తే.. ఈ యేడాది ‘గేమ్ చేంజర్’ మూవీతో పలకరించారు. ప్రస్తుతం బుచ్చిబాబు సన దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమాతో పలకరించబోతున్నారు. ఈ సినిమాలో రంగస్థలం తరహా రఫ్ రగ్డ్ లుక్ తో కేక పుట్టిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన లుక్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









