Add Zee Business As A Preferred Source
App

Kalimathaa: నిజ జీవిత ఘటనల నేపథ్యంలో వస్తోన్న ప్యాన్ ఇండియా చిత్రం ‘కాళీమాత’..

Kalimathaa: పేరులో ఏముందని అందరు అంటారు. కానీ పేరులోనే అంతా ఉంది. అలా కొన్ని చిత్రాలు పేరుతోనే ఒక్కసారిగా వార్తల్లో నిలుస్తుంటాయి. అలా ‘కాళీమాత’ టైటిల్ తో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. రియల్ లైఫ్ సంఘటనల నేపథ్యంలో ప్రముఖ దర్శక, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ సినిమాను అనౌన్స్ చేశారు. అంతేకాదు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెంచేసాడు.

Kalimathaa: నిజ జీవిత ఘటనల నేపథ్యంలో వస్తోన్న ప్యాన్ ఇండియా చిత్రం ‘కాళీమాత’..
Image Credit: Kaalimatha (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More