Add Zee Business As A Preferred Source
App

Arjun S/O Vyjayanthi first review: కళ్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ఫస్ట్ టాక్ రివ్యూ ..

Arjun S/O Vyjayanthi first review: కళ్యాణ్ రామ్ నందమూరి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ చిత్రంలో కీలక పాత్రలో  నటించింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తో పాటు ఫస్ట్ టాక్ ఎలా ఉందో చూద్దాం..

Arjun S/O Vyjayanthi first review: కళ్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ఫస్ట్ టాక్ రివ్యూ ..
Image Credit: NKR - Arjun S/O Vyjayanthi (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More