Add Zee Business As A Preferred Source
App

Kantara Chapter 1: 6వ రోజు బాక్సాఫీస్ దగ్గర ‘కాంతార ఛాప్టర్ సంచలనం.. రూ. 400 కోట్ల క్లబ్బులో ఎంట్రీ..

Kantara Chapter 1  6 Days Collections: జాతీయ అవార్డు గ్రహీత రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన మూవీ ‘కాంతార ఛాప్టర్ 1’. కాంతార మూవీకి ముందు ఏం జరిగిందనే ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే బ్లాక్ బస్టర్  టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా నిన్నటితో 6 రోజుల్లో ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ విషయానికొస్తే..

Kantara Chapter 1: 6వ రోజు బాక్సాఫీస్ దగ్గర ‘కాంతార ఛాప్టర్ సంచలనం.. రూ. 400 కోట్ల క్లబ్బులో ఎంట్రీ..
Image Credit: Kantara chapter 1 (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More