Add Zee Business As A Preferred Source
App

Kantara Chapter 1: 'కాంతార చాప్టర్ 1' కలెక్షన్స్ ఎంతంటే? ఆల్ఇండియా రికార్డు!

Kantara Chapter 1 Box Office Collection: దసరా రోజున (అక్టోబరు 2) విడుదలైన కన్నడ చిత్రం 'కాంతార చాప్టర్ 1' బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కలెక్షన్స్‌లో సంచలనం సృష్టిస్తోంది.

Kantara Chapter 1: 'కాంతార చాప్టర్ 1' కలెక్షన్స్ ఎంతంటే? ఆల్ఇండియా రికార్డు!
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More