Add Zee Business As A Preferred Source
App

Kantara Chapter 1 Trailer: కాంతార 2 ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?

Kantara Trailer: రిషబ్ శెట్టి హీరోగా కాంతార సీక్వెల్ గా వస్తున్న కాంతార 2 ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. మరి మొదటి పార్ట్ లాగానే ఈ సినిమా కూడా అలరించనుందా.. ఇంతకీ ట్రైలర్ లో ఈ సినిమా కథ గురించి ఏమి చెప్పారు అని పూర్తి వివరాలు లోకి వెళితే..

Kantara Chapter 1 Trailer: కాంతార 2 ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?
Image Credit: Kantara Trailer Review (source:FILE)Source: Bureau

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

Read More