Rashmika Mandanna Video: అయ్యారే... నేషనల్ క్రష్‌కు ఘోర అవమానం.. ఏకంగా స్టేజీ మీదనే గుండు చేసి మరీ.. !... వీడియో వైరల్..

Rashmika mandanna video: నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు స్టేజీ మీదనే ఘోర అవమానం జరిగింది. ఏకంగా ఆమెకు గుండు చేసి మరీ ఆమె ప్రతిష్టకు భంగం కల్గే విధంగా చేశారు.  ఈ ఘటనపై ప్రస్తుతం రష్మిక మందన్న అభిమానులు మండిపడుతున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 6, 2025, 06:50 PM IST
  • రష్మికకు ఘోర పరాభవం..
  • ఫైర్ అవుతున్న అభిమానులు..
Rashmika Mandanna Video: అయ్యారే... నేషనల్ క్రష్‌కు ఘోర అవమానం.. ఏకంగా స్టేజీ మీదనే గుండు చేసి మరీ.. !... వీడియో వైరల్..

chhaava heroine rashmika mandannas hair disappear video: ఛావా బ్యూటీ రష్మిక మందన్న ఇటీవల ఏదో ఒక అంశంతో తరచుగా కాంట్రవర్సీలలో ఉంటున్నారు.  ఇటీవల రిలీజ్ అయిన ఛావా సినిమాలో రష్మిక వాయిస్ సెట్ కాలేదని, మరాఠి యాక్టర్ ఎవరు దొరకలేదా అని ఆమెను చాలా మంది ట్రోల్స్ చేశారు. ఈ క్రమంలో మూవీ రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఆమె నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.

Add Zee News as a Preferred Source

అంతేకాకుండా.. రష్మిక మందన్న.. ఇటీవల తన కాలు ఫ్యాక్చర్ అయిన కూడా.. ఆమె చావా ప్రమోషన్లలో పాల్గొనడం ఆమెకు మూవీ పట్ల ఉన్న డెడికేషన్ చూపిస్తుందని అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో ప్రస్తుతం రష్మిక మందన్న మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవల కర్ణాటకలో జరుగుతున్న చలనచిత్రోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లకపోవడంతో ఆమెను , కన్నడ ఎమ్మెల్యే మండిపడ్డారు.

 

గతంలో పలు మార్లు చలన చిత్రోత్సవాల్లో పాల్గొనాలని చెప్పిన కూడా రష్మిక రాలేనని చెప్పారన్నారు. అంతేకాకుండా..తనది హైదరబాద్ అన్నారని, ఆమె కర్నాటకలోని కోడగులో పుట్టారని.. ఇలా ఫెమస్ అయిపోగానే... పుట్టిన గడ్డను మర్చిపోకూడదని సదరు నేతలు రష్మిక తీరు పట్ల మండిపడ్డారు. అయితే.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం.. సినిమావాళ్ల నట్లు, బోట్లను ఎలా టైట్ చేయాలో తమకు తెలుసన్నారు.

ఈ క్రమంలో ప్రస్తుతం ఇటీవల ఒక మ్యాజిక్ షో జరిగింది.అయితే..అక్కడ మ్యాజీక్  షోలో భాగంగా రష్మికమందన్న జుట్టును .. మ్యాజిక్ చేసి గుండులా వచ్చేలా చేశారు. మొత్తంగా సెకన్ ల వ్యవధిలో గుండుగా ఉన్నట్లు మ్యాజిక్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.

Read more: Ayesha Takia: మీరు మనుషులేనా..?.. గోవా స్థానికులపై మండిపడిన అయేషా టాకియా.. మ్యాటర్ ఏంటంటే..?

దీనిపై రష్మిక అభిమానులు మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు. నేషనల్ క్రష్ కు ఇది అవమానం అంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసహానం వ్యక్తం చేస్తున్నారు.  మరికొందరు కన్నడ వాళ్లను అవమానించింది.. భలే జరిగిందని కూాడా కొందరు సెటైర్ లు వేస్తున్నారు.  మొత్తంగా ఈ మ్యాజిక్ షో వీడియో నెట్టింట వైరల్గా మారింది.
 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News