Add Zee Business As A Preferred Source
App

New OTT Movies: ఓటీటీని షేక్ చేస్తున్న హర్రర్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..!

Latest OTT Movies: బకాసుర రెస్టారెంట్ మూవీకి ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మూడు రోజుల్లోనే ఇండియా వ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్న సినిమాల్లో ఆరోస్థానంలో నిలిచింది. అమెజాన్‌ ప్రైమ్‌తోపాటు Sun NXT లో స్ట్రీమింగ్ అవుతోంది.  
New OTT Movies: ఓటీటీని షేక్ చేస్తున్న హర్రర్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..!
Image Credit: Bakasura Restaurant

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.