Add Zee Business As A Preferred Source
App

Mahavatar Narsimha 1st Week Collections: ‘మహావతార్ నరసింహా’ ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. ఊహకందని వసూళ్లు..

Mahavatar Narsimha Collections: శ్రీ మహా విష్ణు దశావతారాలుపై హోంబలే ఫిల్మ్స్ వారు వరుసగా  యానిమేషన్ సినిమాలను నిర్మిస్తున్నట్టు అనౌన్స్ చేసారు. అందులో భాగంగా మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ముందుగా ‘మహావతార్ నరసింహా’ సినిమాతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ లో ఊహకందని వసూళ్లను సాధిస్తూ బాక్సాఫీస్ ను చీల్చి చెండాడుతోంది.

Mahavatar Narsimha 1st Week Collections: ‘మహావతార్ నరసింహా’ ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ కలెక్షన్స్..  ఊహకందని వసూళ్లు..
Image Credit: Mahavatar Narasimha Collections (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.