Add Zee Business As A Preferred Source
App

Khaleja Re Release Collections: ఫ్లాప్ మూవీతో చరిత్ర సృష్టించిన మహేష్ బాబు.. రీ రిలీజ్ లో ‘ఖలేజా’ సంచలన రికార్డు..

Khaleja Re Release Collections: తెలుగులో ఒకప్పుడు టీవీలు శాటిలైట్ ఛానెల్స్ లేనపుడు పాత బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటు అంతగా నడవని బడా హీరోల  సినిమాలు రీ రిలీజ్ చేయడం అనేది ఉండేది. ఇక శాటిలైట్, ఓటీటీలు పెరిగిన తర్వాత ఈ రీ రిలీజ్ ట్రెండ్ పెరిగింది. తాజాగా మహేష్ బాబు హీరోగా నటించిన ‘ఖలేజా’ మూవీ ఇపుడు రీ రిలీజ్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది. 
Khaleja Re Release Collections: ఫ్లాప్ మూవీతో చరిత్ర సృష్టించిన మహేష్ బాబు.. రీ రిలీజ్ లో ‘ఖలేజా’ సంచలన రికార్డు..
Image Credit: Khaleja Re Release Collection (X/Source)

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.